దాండియా |
హిందువులకు దేవీ నవరాత్రులు అత్యంత పవిత్రం. అలాగే హిందూ మహిళలు దాండియా ఉత్సవాన్ని కూడా పెద్ద ఎత్తున చేసుకుంటారు. అయితే.. ప్రతి సంవత్సరం జిహాదీ మనస్తత్వం వున్న కొందరు రాడికల్ ముస్లింలు హిందూ పండుగల వాతావరణాన్ని చెడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తూనే వుంటారు.
అది గణపతి నవరాత్రులు అయినా, అమ్మవారి నిమజ్జనం అయినా... ఇంకా ఇతరత్రా పండుగలైనా... ఇలాగే చేస్తారు.అయితే తాజాగా రాడికల్ ముస్లింల కన్ను దాండియా ఉత్సవంపై పడింది. పలు రాష్ట్రాల్లో ముస్లిం యువకులు తమ పేర్లను హిందూ పేర్లుగా మార్చేసుకొని, దాండియా ఉత్సవంలోకి ప్రవేశిస్తున్నారు. ఇలాంటి ఘటనలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఎవ్వరికీ తెలియకుండా దాండియా గ్రూపుల్లోకి ప్రవేశిస్తూ... మహిళల విషయంలో అసభ్యంగా ప్రవర్తిస్తున్న రాడికల్ ముస్లింలను పోలీసులు అరెస్ట్ చేశారు.
హిందూ సంఘాలు, హిందువులు పదే పదే హెచ్చరికలు పంపుతున్నా... ముస్లింలు మాత్రం అలాగే వున్నారు. బలవంతంగా దాండియాలోకి ప్రవేశించడం చూస్తుంటే కావాలనే ఇలా చేస్తున్నారని తెలిసిపోతోంది. తాజాగా మధ్యప్రదేశ్ లో ఇలాగే జరిగింది. గుణ జిల్లాలో దాండియా ఆడుతున్న సమయంలో ముస్లింలు చొచ్చుకొచ్చారు. కస్తూరి గార్డెన్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతుండగా ప్రవేశించారు.ఈ విషయాన్ని హిందూ జాగరణ్ మంచ్ పసిగట్టింది. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ముస్లింలను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయ్యింది.
అలాగే తెలంగాణలోని హైదరాబాద్ లోనూ జరిగింది. నగరంలోని బేగంపేటలో జరిగిన దాండియా ఈవెంట్ లోకి ఓ ముస్లిం చొరబడ్డాడు. వెంటనే అక్కడి వారు ఆ యువకుడి కదలికలను గమనించి, పసిగట్టేశారు. పట్టుకొని, నిలదీయడంతో అసలు విషయం తెలిసింది. దిక్కుతోచని స్థితిలో ఆ ముస్లిం యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు.వెంటనే ఈ విషయం ఈవెంట్ ఆర్గనైజర్కి తెలిసింది. కానీ.. ఆర్గనైజర్ ప్రదీప్ జడేజా మాత్రం హిందువులకే తలవంపులు తెచ్చేలా మాట్లాడాడు. ఇది అత్యంత దురదృష్టమని అక్కడి వారు మండిపడ్డారు. తనకు పెద్ద పెద్ద లీడర్లు తెలుసంటూ దురుసుగా ప్రవర్తించాడు. స్వయంగా హిందువు, బాధ్యతాయుతంగా ప్రవర్తించవలసిన ఈవెంట్ ఆర్గనైజర్ అత్యంత దురుసుగా మాట్లాడాడు.
మరోవైపు మధ్యప్రదేశ్ ఇండోర్ లో కూడా జరిగింది. ఈ సమయంలో ఫిరోజ్ ఖాన్, మరికొంత మంది ముస్లింలు దాండియాలోకి ప్రవేశించారు. ఈ విషయాన్ని బజరంగ్ దళ్ గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఇండోర్ లోని గణేష్ నగర్ లోనూ ఇలాగే జరిగింది. లవ్ జిహాద్ పెంచడానికి, అశ్లీలంగా వ్యవహరించడానికే ఇలా చేస్తున్నట్లు తేలింది. అలాగే ఫిరోజ్ ఖాన్ అనే ముస్లిం వ్యక్తి నిర్వహించే దాండియా కార్యక్రమానికి అనుమతి రద్దు చేయాలని బజరంగ్ దళ్ డిమాండ్ చేసింది. ఆ తర్వాత పోలీసులు అనుమతిని రద్దు చేశారు.
ఇక.. యూపీలోని కాన్పూర్ మోతీజీల్ లో కూడా ఇలాగే జరిగింది. ఈ నెల నాలుగో తేదీన లజ్ పత్ భవన్ లో దాండియా కార్యక్రమం జరిగింది. ఇందులో కూడా ముస్లింలు చొరబడ్డారు. తాను ముస్లిం అని చెప్పకుండా, దానిని దాచి, హిందువంటూ చెప్పాడని స్థానికులు పేర్కొన్నారు. చివరికి బజరంగ్ దళ్ నేతలు అతని ఆధార్ కార్డును పరిశీలించగా... మస్లిం అని తేలింది. దీంతో స్థానికులు చితకబాదారు. దీంతో అబ్దుల్ అనే ముస్లిం పారిపోతున్న వీడియో రికార్డు అయ్యింది.
Courtesy : vskts