యూపీలోని బహ్రూరాయిచ్ లో దుర్గాదేవి నిమజ్జంన సందర్భంగా ముస్లిం ఛాందసులు రాళ్లు రువ్వారు. ఈ సందర్భంగా చెలరేగిన అల్లర్లలో ఓ హిందూ యువకుడు మరణించాడు.
అయితే.. ఈ మరణంపై అత్యంత సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. మరణించిన గోపాల్ మిశ్ర గోళ్లన్నీ పీకేశారని, శరీరం పూర్తిగా రంధ్రాలతో నిండిపోయిందని పోస్టుమార్టం నివేదికలో తేలింది. ముస్లిం ఛాందసులు గోపాల్ మిశ్రాను ఓ ఇంటిలోకి తీసుకెళ్లి, అక్కడ కనికరం లేకుండా అత్యంత కర్కషంగా చావబాదారని తేలింది.
అంతమాత్రమే కాకుండా కాల్చి చంపడానికి ముందే ముస్లింలు అతని గోళ్లన్నీ తేసేశారు. హిందువులు మిశ్రాను సంరక్షించుకుందామన్న సమయంలోనే ముస్లింలు అతడ్ని కాల్చేశారు. అయితే... మిశ్రాను ఆస్పత్రికి తరలించడంలో సహాయపడమని స్థానిక ఎమ్మార్వోను హిందువులు అడగ్గ.. ఆ అధికారి ఘటనా స్థలం నుంచి పారిపోయారని కూడా తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా పోలీసులు నిమ్మకుండిపోయారని, వారి వైఫల్యం ఇందులో ప్రస్ఫుటంగా కనిపిస్తూనే వుందని మిశ్రా కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు ఈ ఘటనపై మిశ్రా కుటుంబీకులు కూడా స్పందించారు. ‘‘ముస్లింలు రాంగోపాల్ మిశ్రాను క్రూరంగా చావబాదారు. ప్రాణాపాయ స్థితిలో వున్నప్పుడు వదిలి పెట్టి వెళ్లిపయారు. ఆస్పత్రికి తరలించేందుకు ఎమ్మార్వో సహాయాన్ని కోరాం. తన వాహనం ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. అంతేకాకుండా అక్కడి నుంచి పరారయ్యారు. అయినా ఎలాగోఅలా ఆస్పత్రికి తరలించాం. కానీ అప్పటికే మరణించాడని వైద్యులు ప్రకటించారు. ఒకవేళ ఎమ్మార్వో గనక స్పందించి వుంటే పరిస్థితి మరోలా వుండేది’’ అని పేర్కొన్నారు.
Courtesy : vskts