Bulldozer action initiated against gangrape accused SP leader Moid Khan |
గ్యాంగ్ రేప్ నిందితుడు సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) నేత మొయిద్ ఖాన్ కు సంబంధించిన అక్రమాస్తును ఉత్తరప్రదేశ్ పోలీసులు సీజ్ చేసి బుల్డోజర్ చర్యలు చేపట్టారు. ఖాన్, అతని సహాయకుడి చేతిలో అత్యాచారానికి గురైన 12 ఏళ్ల బాలికను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కలిసిన మరుసటి రోజే ఈ చర్య తీసుకున్నారు.
#WATCH | Uttar Pradesh | A bulldozer with the police force arrives at the bakery of SP leader Moeed Khan, the main accused in the gang rape of a minor girl, in Ayodhya.
— ANI (@ANI) August 3, 2024
"The bakery has been sealed after it was found illegal and action to demolish the bakery is being initiated",… pic.twitter.com/TzlCd4lzA8
ఆహార కల్తీ విభాగం బేకరీని సీజ్ చేసి శనివారం కూల్చివేత చర్యలు ప్రారంభించింది. బేకరీ అక్రమమని తేలడంతో దాన్ని సీజ్ చేశామని, కూల్చివేతకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్డీఎం సోహవాల్ అశోక్ కుమార్ తెలిపారు.
Source : ani - opindia