నిద్రపోతున్న హిందూ ! |
ఓ హిందూ, మీ నిర్లక్ష్యమే మీకు శాపమా ?
ఓటు వేసే విధానంలో ఇరు వర్గాల మధ్య గల తేడా గమనించగలరు : |
---|
మరక: రెక్కడితేగానీ, డొక్కాడని అబ్దుల్ రెండు గంటల పని మానుకొని, తన పెళ్ళాంతో పాటు ఓటున్న తన 4 గురి పిల్లలతో భగభగ మండుతున్న ఎండలో నడుచుకుంటూపోయి ఓటేసి మళ్ళీ తన పనికిపోయాడు... |
హింద: ఓటేసేందుకు తన కంపెనీ వేతనంతో కూడిన సెలవిచ్చినప్పటికీ, ఈ ఎండలో పోయి తానొక్కాడు ఓటేయకుంటే ఏమౌందని AC కారున్న ఆనంద్ ఇంట్లో నెట్ ఫ్లిక్స్ లో సినిమా చూసి, ఇంట్లో AC వేసుకొని పడుకున్నాడు... |
మరక: పురిటికి పుట్టింటికొచ్చిన పచ్చిబాలింత తన కూతురును వదిలి సుల్తానా భర్తాపిల్లలతో కల్సి, ఓటేసివచ్చింది... |
హింద: పచ్చళ్ళు పెడుతున్న తన పనిని వదిలి రాలేనని, పైగా తానొక్కతి వేయకుంటే, ప్రపంచమేమైనా మునుగుతుందా !? ఓటేసేందుకు వెడదాం అని బతిమిలాడుతున్న భర్తను కసిరిపంపింది... పైగా ఓటేసేందుకు ఉత్సాహపడుతున్న కూతుర్ని తనకు సహాయంగా ఉండమని ఆపింది సుభాషిణి... |
మరక: తను ఒక్క గంట షాప్ మూసేసినా ₹5000/- పైగా గిరాకీ కోల్పోయే మహ్మద్ తన పెళ్ళాన్ని ఓటున్న ఇద్దరు కొడుకుల్ని తన స్కూటరుపై కూర్చోబెట్టుకొని ఓటేసివచ్చాడు రెండు గంటల గిరాకీ కోల్పోయినా... |
హింద: తనో గంటా రెండు గంటలు లేకున్నా కొంపలేం మునగవనీ తెల్సినా మహేష్ ఓటేసేందుకు వెళ్దాం అన్న పెళ్ళాంపై కసురుకొని, పైగా "ఆఁ ఓట్లల్లో గెల్సినోడు ఏమన్నా మనను సాకుతడా? " అని ఎక్కడలేని లాజిక్ మాట్లాడి తన Internet Cafe లో కాళ్ళు పారచాపుకొని కూచొనున్నాడు ఓటింగ్ వున్న ఆరోజు గిరాకీ ఏం రాదని తెల్సినా... |
మరక: గల్ఫ్ లో పనిచేస్తున్న రహమాన్ కేవలం ఓటేసేందుకని జీతం కటౌతుందని తెల్సినా ఆఫీసుకు సెలవు పెట్టి, 50/60 వేల రూపాయలు విమానం టికెట్ ఖర్చుపెట్టుకొని తన స్వంత ఊరికొచ్చి ఓటేసిపోయాడు... |
హింద: రెండు రోజుల ఆఫీస్ పని మీద హైదరాబాద్ నుండి ముంబై కెళ్ళిన #రంగనాధ్ మూడో రోజు తన ఇంటికి తిరిగి రాకుండా ఎలాగూ ఓటింగ్ రోజున హైదరాబాదులో తనకు సెలవునే కదా అని అటునుండి అటే గోవా కెల్లాడు...తన ఇంటికి తిరిగి రాకుండా ఎలాగూ ఓటింగ్రోజున హైదరాబాదులో తనకు సెలవునే కదా అని అటునుండి అటే గోవా కెల్లాడు... |
మరక: 80 ఏళ్ళున్న పేదరాలు అమీనా తనకు కదలడానికి చేతకాకున్న కొడుకు ఓటేయడానికి పోదామని అనగానే, ఎక్కడలేని సత్తువ తెచ్చుకొని, కొడుకు సైకిల్ వెనకాల కూర్చోని ఓటేసివచ్చింది. |
హింద: ఇకదే కాళ్ళు చేతులు అన్నీ బాగున్న 70+ ఏళ్ల అనసూయ కార్లో వెళ్లి ఓటేసెద్దాం పదమ్మా అని కొడుకంటే, "ఆఁ 60 ఏళ్ల నుండీ ఓటేస్తూనే ఉన్నా... గెలిచినోడు మనకేమైనా తోడిపెడుతున్నాడ్రా !?" అంటూ లా పాయింట్ మాట్లాడుతూ గైమంది... |
ఇకిప్పుడు చెప్పండి....అన్నీ వాళ్ళకే చేస్తున్నారు ఆఁ రాజకీయ నాయకులు... మధ్యతరగతి వాడిని అస్సలు పట్టించుకోవట్లేదు అని గాయ్ చేయడమే తప్ప, ఆ చదువు సంధ్యల్లేని మురికివాడల ప్రజల్లాగా... ఆ తురకల్లాగా మనం కట్టుగా జట్లుగా వెళ్లి అసలు ఓటేస్తేనా!? మధ్య తరగతి వాడికి ఓటేయడానికి ఎక్కడలేని బద్ధకంనాయే మరి !! ఆరోజే ఎన్నెన్నో పనులు.... రాచకార్యాలు... విందులు విహారాలునాయే మనకు... అదీ ప్రభుత్వం కేవలం ఓటేసేందుకు ఆ రోజున సెలవు ఇస్తే కూడా....
ఓటే ఆయుధమైన ఈ ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా ఓట్లసే వాడిని పట్టించుకుంటుంది మరి ! ఓటేయని నీ పన్నుల నుండే ఓటేసే జనాలకు ఉచితాలు... నీకు చావు....
https://www.facebook.com/hesree.rao/posts/pfbid02m6weWzupUH2idZVF5TsA1nCenZoAa6Fq4GanJUF355g8sCRkAbkKbxog4KzMqoA3l