– డేవిడ్ ఫ్రాలే (పండిత వాసుదేవ శాస్త్రి |
"సెక్యులరిజం" భారతీయ మూలాలను హరిస్తున్నవేరుపురుగు:
సెక్యులరిజం భారతీయ మూలాలను హరిస్తున్నవేరుపురుగు. ఇది భారతీయ సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుతుందన్న మాట పెద్ద భ్రమ. ఇక్కడ సెక్యులరిజం అంటే భారత వ్యతిరేకత. స్థూలంగా చెప్పాలంటే పచ్చి హిందూ ద్వేషానికి ఒక రాజకీయ ముసుగు.
ఈ పదం 1947 నుంచే భారతీయ మూలాలను హరించడం ప్రారంభించింది. సెక్యులరిజం అంటే హిందూ పండుగలను అడ్డుకోవడమే. వారి ఆచార వ్యవహారాలను అపహాస్యం చేయడమే. భారత్‌లో హిందూ దేవాలయాల మీద ప్రభుత్వ ఆధిపత్యం వుంటుంది. కానీ. మసీదుల మీద, చర్చిల వైపు చూసే దమ్ము ధైర్యం వారికి వుండదు.
– డేవిడ్ ఫ్రాలే (పండిత వాసుదేవ శాస్త్రి