''తిరువనంతపురం లో సీపీఐ తమ అభ్యర్థిని నిలబెట్టడం సెక్యులర్ ఓట్లు చీల్చి బిజెపి కి సహాయపడడం కోసమే. కానీ రాహుల్ గాంధీ పోటీచేస్తున్న వయనాడ్ లో మాత్రం అలయన్స్ ధర్మం గురించి కాంగ్రెస్ కి కమ్యూనిస్ట్ లు పాఠాలు చెపుతున్నారు"
- శశిథరూర్, తిరువనంతపురం కాంగ్రెస్ అభ్యర్థి..
"శశిథరూర్ ది అసంబద్ధమైన ప్రకటన.
శశిథరూర్ లాంటి విద్యావంతుడు కేరళ చరిత్రను సరిగ్గా అర్థం చేసుకోవాలి. మతతత్వ, ఫాసిస్ట్ శక్తులపై పోరాడుతున్నది వామపక్షాలే... చాలా మంది కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ ని వీడి బీజేపీలో చేరుతున్నారు... బీజేపీపై పోరుకు తానే నాయకత్వం వహిస్తున్నానని అని చెప్పుకునే రాహుల్ అలాంటప్పుడు వాయనాడ్ నుంచి ఎల్‌డీఎఫ్‌పై ఎందుకు పోరాడుతున్నాడు? ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఎవరు వారి ప్రధాన రాజకీయ శత్రువులు...?"
- డేనియల్ రాజా, సీపీఐ జనరల్ సెక్రటరీ
...చాడా శాస్త్రి ....🖉