Dattatreya Hosabale Ji | |
‘‘సంఘ్‌ని అర్థం చేసుకోవడానికి మెదడు కంటే ఎక్కువ హృదయం కావాలి’’ అని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్, సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే అన్నారు.సంఘ్‌ను దూరంగా ఉండి అర్థం చేసుకునే ప్రయత్నం చేయవద్దు. సంఘ్ వద్దకు రండి, చూడండి. సంఘ్ సభ్యులను దగ్గరగా గమనించండి. సంఘ్‌లో ప్రవేశించి గమనించండి. మీకు భావ్యంగా అనిపించకపోతే వెళ్లిపోండి.ఈ విధంగా మేము పలుమార్లు చెప్పి ఉన్నాము.సంఘ్‌ను అర్థం చేసుకోవాలంటే మెదడు ఉండాలి. కానీ అంతకంటే హృదయం ఇంకా ఉండాలి. ఎందుకంటే సంఘ్ ఆ రకమైన వ్యక్తి కారణంగా ఏర్పడిందని తెలిపారు.