Image : Sudhir Neerattupuram |
ది కాంగ్రేస్ ఫైల్స్
- 21లక్షల మంది హిందువులను చంపిన తర్వాత... కూడా 1947లో పాక్ కు 65కోట్ల రూపాయలు ఇచ్చాను.
- మతప్రాతిపాదికగ పంపకం చేసినప్పటికిని 7 కోట్ల ముస్లింలను ఈదేశంలోనే ఉంచాను.
- హిందువులులేని కాశ్మీరును తయారు చేసాను.
- "సెక్యూలర్" పదాన్ని రాజ్యాంగం లో చేర్చించాను.
- ఎనిమిది రాష్ట్రాలలో హిందువులను అల్ప సంఖ్యకులుగా చేసాను.
- AMUలో ముస్లిం పదాన్ని చేర్చాను.
- BHUలో హిందూ పదాన్ని చేర్చడానికి వ్యతిరేకించాను.
- కాశ్మీర్ సమస్యను జటిలం చేసాను. JKలో చట్టం నందలి సెక్షన్35(A), 370లను పెట్టాను.
- పట్టుబడిన 93,000 పాక్ సైనికులను వదలి పెట్టి, జయించబడిన POKను తిరిగి గిఫ్ట్ గా ఇచ్చేసాను.
- 90,000sqkmతో పాటు... కైలాశ మానసరోవరంను చైనాకు అప్పగిం చాను.
- JKలో రొహింగ్యాలకు పునరావాసం కల్పించాను.
- బంగ్లాదేశి ముస్లింలను దేశంలో చొప్పించి ఓటు బ్యాంక్ పెంచుకున్నాను.
- NRCని వ్యతిరేకించాను.
- దేశ ద్రోహులను రక్షించుటకై రాత్రి రెండు గంటలకు సుప్రీంకోర్టును తెరిపించాను.
- 2700 సిఖ్ఖులను హత్యకాండ చేసాను.
- దూరదర్శన్‌లో "సత్యం శివం సుందరం" లోగో తొలగించి వేసాను.
- కేంద్రీయ నవోదయ విద్యాలయ లోగో నుండి "అసతోమా సత్ గమయ" శ్లోకాన్ని తొలగించి వేసాను.
- "వందేమాతరమ్"ను రాష్ట్ర గానంగా, దేశీయగీతంగా, పాడకుండ విరోధించాను.
- 26/11 దాడి వెనుక హిందువుల పాత్ర యుందని చెప్పాను.
- నా న్యాయవాదులే దేశానికి కీడు చేసే గ్యాంగులను మరియు నక్సులైట్ల కేసులను వాదించారు.
- దేశంలో ఎమర్జెన్సీ పెట్టి ప్రజాస్వామ్య గొంతును నొక్కి వేసాను.
- "భారత మాతాకీ జై" "వందేమాతరమ్" మొదలగు నినాదాలు ఏ రైలులో లేకుండ చేసాను.
- 1966లో గోరక్షణ కొరకు ఉద్యమించు గోభక్తులైన వందల మంది సాధువులను తుపాకీ గోలీలతో హత్య చేసాను.
- హజ్ యాత్రకు సబ్సిడి ఇచ్చి అమర్నాథ్ యాత్రకు టాక్స్ వేసాను.
- సోమనాథ మందిరం నిర్మించుచున్నాడని సర్ధార్ పటేల్‌ను విరోధించాను.
- సోమనాథ మందిరాన్ని ప్రారంభించబోయె రాష్ట్రపతి డా.రాజేంద్ర ప్రసాద్ ను విరోధించాను.
- RSSను "ముస్లిం బ్రదర్ హుడ్"లాంటి ఉగ్రవాద సంస్థగా చెప్పాను.
- శ్రీరామున్ని కల్పితంగా చెప్పుతూ అఫిడవేట్ ఇచ్చాను. అట్లే రామసేతు విరిచివేసే ప్రయత్నం చేసాను.
- భారత్ కు UNO లో లభించే సభ్యత్వం వీటో అధికారం చైనాకు ఇచ్చాను.
- మీరందరు (మూర్ఖులందరూ) "సెక్యూలర్" హిందువులు అయిపోండి. అంతే...!
- హిందుస్తాన్ ను, హిందూముక్త్-స్తాన్' గా* మార్చేస్తాను.
- ఆరోపణలన్నీ..., నేను RSS పై పడవేస్తాను.
- నేనే కాంగ్రెసును దేశ మరియు హిందూ వ్యతిరేకిని....
Source : online