నరరూప రాక్షసుడు - టిప్పుసుల్తాన్ |
ఎంత క్రూరమైన మొఖాన్ని ఒక అందమైన హీరో లాగా చూపెట్టిన ఘనత కాంగిలు, కమ్యూనిస్టులకే దక్కుతుంది...టిప్పుసుల్తాన్ 1790 నరకచతుర్దశి రోజు రాత్రి మేల్‌కోటే ఆలయ ప్రాంగణంలో 800 మందిని నిర్దాక్షిణ్యంగా వధించిన ఘటన మీకు తెలుసా...??
1790 లో టిప్పు సుల్తాన్ దురాక్రమణ, తన అత్యంత క్రూరమైన సహాయకులు, సైన్యం కలిసి మెల్కోట్ ఆలయానికి చేరుకున్నాడు. అప్పటికి ఆ ఆలయంలో 1000 మంది భక్తులు నరక చతుర్దశి పండుగను ఊరేగింపును జరుపుకున్నారు. టిప్పు ఆలయ తలుపులు, ద్వారాలు మూసివేసి, 1000 లో 800 మందిని ఊచకోత కోశాడు.
పసిపిల్లలు అని కూడా దయ లేదు.200 మంది సుందర స్త్రీలను బంధించాడు.మరుసటి రోజు ఉదయం అంటే..దీపావళి...అప్పుడు ఈ నర హంతకుడు, మెల్కోట్ ఆలయాన్ని కూలగొట్టి, సంపదను కొల్లగొట్టాడు. ఆలయ సంపదను తరలించడానికి 26 బలమైన ఏనుగులు, 180 గుర్రాలను మూడు రోజులు సమయం పటింది.
టిప్పు భూమిపై ఇప్పటివరకు నివసించిన అత్యంత క్రూరమైన పాలకులలో ఒకడు. ఆనాటి ఘటనకు గుర్తుగా ఇప్పటికీ మైసూరు మేల్‌కోటే ప్రాంతంలో చాలామంది దీపావళి పండుగను జరుపుకోరు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా ఆ ప్రాంతానికి చెందినదే కావడంతో ఆమె కూడా తన జీవితంలో ఎప్పుడూ దీపావళి పండుగ జరుపుకోలేదు.
చరిత్ర పుస్తకాలలో టిప్పు చిత్రం చాలా అందమైన శ్రావ్యమైన, శాంతి ప్రేమగల చిత్రంగా చేర్చబడింది. కాని లండన్ లైబ్రరీలో భద్రపరచబడిన టిప్పు యొక్క వాస్తవ చిత్రాన్ని చూడండి.
నరరూప రాక్షసుడు - టిప్పుసుల్తాన్ నిజరూప చిత్రం ! |
భారతీయ చరిత్రను ఖాన్-గ్రెస్ మరియు కుమ్మీలు ఎలా నిర్లక్ష్యం చేశారో గమనించాలి.
నరరూప రాక్షసుడు (టిప్పుచే) ఊచకోతకు మరియు దోచుకోబడ్డ దేవాలయాల జాబితా :
- త్రిపాంగోట్,
- త్రిచెంబరం,
- తిరునవయ,
- తిరువన్నూర్,
- కాలికట్ తాలి,
- హేమాంబికా ఆలయం,
- పాల్ఘాట్ లోని జైన దేవాలయం,
- మామియూర్,
- పరంబతాలి,
- వెంకటంగూ,
- పెమ్మాయనడు,
- తిరువంజుకులం,
- తేరుమనవ,
- తైమళూన్,
- తెమపనుమ,
- వడకళ కేరళీశ్వర,
- త్రిక్కండియూర్,
- సుకాపురం,
- భగవతి ఆలయం,
- మరణేహి ఆలయం,
- వెంగర ఆలయం,
- టికులం,
- రామనాథక్రా,
- అజింజలం,
నర హంతకుడు టిప్పు , ప్రధాన పండుగ రోజులలో ఊచకోత కోయడానికి మరియు దోపిడీ చేయడానికి ఎంచుకున్నాడు. కారణం: ఆ రోజున అధిక భక్తులు చేరుకుంటారు మరియు గరిష్ట సంపదను తీసుకువచేవారు. అప్పట్లో అధిక దేశ సంపద దేవాలయాల్ల ఆధ్వర్యంలోనే ఉండేది.