' భవిష్య భారతం '
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం
సెప్టెంబర్ 2018న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసిన వాఖ్యానమాల సంకలనం)
- ప్రకాశకుల మనవి -
ప్రసిద్ధికి ప్రాకులాడకుండా నిస్వార్థంగా సమాజసేవను సర్వదా చేయడానికి సిద్ధంగా ఉండే స్వచ్చంద సేవకులను తీర్చిదిద్దటం ఏకైక కార్యంగా ఉన్న సంస్థ "రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్"
1925లో స్థాపింపబడిన ఈ సంస్థ అనేక ఆటుపోటులను భరించి, నిరంతరంగా కృషిచేస్తున్నందున ఈనాడు అందరి దృష్టిని ఆకర్షించేదిగా ఉంది. సంఘం యొక్క విశిష్టతను ఒప్పుకొంటూకూడా దానికి దూరంగా ఉండటమే మంచిది అనుకునేవారు కొందరుంటారు. సంఘాన్ని గురించి కొన్ని భ్రమలు, ఎవరో కల్పించిన దుర్భావనలు ఇందుకు కారణమై ఉండవచ్చు.
ఇటువంటి భ్రమలను, అపప్రచారజనిత దుర్భావనలను తొలగించే నిమిత్తంగా ఇటీవల 2018 సెప్టెంబరు 17, 18 తేదీలలో ఢిల్లీలోని విజ్ఞానభవన్ లో పూజనీయ సర్సంఘచాలక్ డా|| మోహన్ భాగవత్ ప్రబుద్ధ నాగరికులను ఉద్దేశించి మాట్లాడారు. ఆ కార్యక్రమ విశేషాలను అందించే అవకాశం నవయుగ భారతికి లభించినది. ఇందుకు హర్షాన్ని వ్యక్తంచేస్తూ మీ అందరి ఆమోదము లభించగలదన్న ఆశతో ఈ పుస్తకాన్ని ఈ అంతర్జాలం ద్వారా మీకు అందిస్తున్నాము.
Bhavishya Bharatam (Telugu) -భవిష్య భారతం – ఈ పుస్తకాన్ని కొనేందుకు:- ఇక్కడ క్లిక్ చేయండి 🖝🔗 Hindu Shop |
ఈ మూడు రోజుల ఉపన్యాసాలలో వివిధ సామాజిక అంశాలపై సంఘ దృష్టి కోణాన్ని తెలియపరుస్తూ చేసిన వ్యాఖ్యానాల సంకలనం ఈ పుస్తకం. ఈ పుస్తకం ద్వారా చర్చ మరింత కొనసాగి భారతదేశం పట్ల మనందరిలోనూ స్పష్టమైన, సమాన అవగాహన ఏర్పడి భారత్ ఉజ్జ్వల భవిష్యత్తు వైపు సాగే దిశ, ప్రేరణ అందుతాయని పుస్తక ప్రచురణకర్తల ఆకాంక్ష.
'భవిష్య భారతం' - రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం యొక్క పూర్తి వ్యాసాలను ఇక్కడ క్రింది జాలికలలో మీకు అందిస్తున్నాము. "రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్" యొక్క దృష్టికోణాన్ని తెలుసుకుని అందరితో పంచుకోవాలని మా అభిలాష:
: 'భవిష్య భారతం' - విషయ సూచిక :
భవిష్య భారతం
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం
మొదటి రోజు ఉపన్యాసం
1. భవిష్య భారతం: రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం - మొదటి రోజు ఉపన్యాసం - మొదటి భాగము.
2. సంఘ సంస్థాపకులు డా|| హెడ్గేవార్ జి ' - రెండవ భాగము
3. డా|| హెడ్గేవార్ విద్యార్థి జీవనం ' - మూడవ భాగము
4. సార్వజనిక జీవనంలో - డాక్టర్ జి " - నాలుగవ భాగము
5. సామాజిక చైతన్యపు నాలుగు ప్రవాహాలు " - ఐదవ భాగము
6. డాక్టర్జీ సర్వతోముఖ సంపర్కం - సంబంధాలు - ఆరవ భాగము
7. పూర్వప్రయత్నం మరియు సంఘస్థాపన - ఏడవ భాగము
8. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అంటే ఏమిటి? - ఎనిమిదవ భాగము
9. హిందు ఎందుకు? - తొమ్మిదవ భాగము
10. వేర్వేరు ఆలోచనలలోనూ సమానత్వం చూసే దృష్టి - పదవ భాగము
11. కలిపిఉంచే మన సంస్కృతి - పదకొండవ భాగము
12. సంఘ కార్యపద్ధతి - పన్నెండవ భాగము
13. స్వావలంబనం కల్గిన సంస్థ - పదమూడవ భాగము
14. పేరుకోసం పాకులాట ఉండదు - పదునాలుగవ భాగము
15. మా కోడికూతతోనే సూర్యోదయం జరుగుతుందనే భ్రమలు లేవు - పదిహేనవ భాగము
16. ఆర్.ఎస్.ఎస్ లో స్వతంత్రత, స్వావలంబన కలిగిన వివిధ సంస్థలు - పదహారవ భాగము
17. ఆర్.ఎస్.ఎస్ సంఘంలో మహిళల స్థానం - పదిహేడవ భాగము
-: మొదటి రోజు ఉపన్యాసం సమాప్తము :-
భవిష్య భారతం: RSS దృష్టికోణం"
డా. మోహన్ భాగవత్ జీ
రెండవ రోజు ఉపన్యాసము
2. సంఘం రాజకీయాలకు దూరంగా ఉంటుంది - రెండవ భాగము
3. రాజకీయాలను నియంత్రించాలన్న కోరిక సంఘానికి లేదు - మూడవ భాగము
4. మాతృశక్తి జాగరణ జరగాలి - నాలుగవ భాగము
5. హిందుత్వమంటే ఏమిటి? - ఐదవ భాగము
6. హిందూ శబ్దమే ఎందుకు ఉపయోగించాలి? - ఆరవ భాగము
7. హిందూ భారతీయ సమానార్ధకమైనవే కదా - ఏడవ భాగము
8. హిందుత్వమనేది ఒక పూజాపద్ధతి కాదు - ఎనిమిదవ భాగము
9. స్వేచ్చ, సమానత్వం, భ్రాతృత్వాలతోకూడిన మానవత మన ఆదర్శం - తొమ్మిదవ భాగము
11. భిన్నత్వంలో ఏకత్వం దర్శించడమే బంధుభావానికి ఆధారం - పదకొండవ భాగము
12. ఉత్తమ లక్షణాలను అలవరుచుకోవాలి - పన్నెండవ భాగము
13. మనలో లోపాలు వదిలించుకోనిదే స్వాతంత్య్యఫలాలు సిద్ధించవు. - పదమూడవ భాగము
భవిష్య భారతం: మూడవరోజు ప్రస్నోత్తరాలు
హిందుత్వానికి సంబందించినవి
: ధన్యవాదములు :