డాక్టర్ జీ |
విశ్వకల్యాణానికే హిందూ నంఘటన
సంఘానికి, ముస్లింలవట్ల ద్వేషం ఉన్నదని, ఆక్రమణతత్వం ఉన్నదని ఆరోవణలు డాక్టర్ జీ కాలం నుంచి వస్తున్నవే. డాక్టర్ జీ వాటికి పలుమార్లు నమాధానం చెప్పారు కూడా, ఆక్రమణతత్వం విషయంలో డాక్టర్ జీ అనునరించిన వైఖరి 1920 నాగవూర్ లో జరిగిన కాంగ్రెసు నభలలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆయన ప్రతిపాదించిన తీర్మానంలో కనిపిస్తుంది. హిందువు ఎన్నడూ ప్రవంచానికి అవకారం తల పెట్ట జాలడని, ఎవ్పుడూ దాని శ్రేయన్సునే కోరతాడని ఆ తీర్మానంలో సృష్టమాతోంది.
హిందూ సమాజం బలీయంగా ఉన్నప్పుడు మాత్రమే, ఆధ్యాత్మిక ఆదర్శాలను తన జీవితంలో వ్యక్తం చేసినవప్పుడు మాత్రమే, ప్రవంచం హిందూ దేశం చెప్పిన మాట వింటుంది. బలము, నంఘటన ఆత్మగౌరవంలేని జాతి చెప్పే మాటకు ప్రపంచంలో ఎలాంటి విలువా ఉండదు. మనిషికి మేలుచేసి, అతడి నుఖ శాంతులకు నిజమైన దారి చూపించే ఆధ్యాత్మిక సిద్ధాంతం ప్రవంచానికి ఎప్పుడూ అవనరమే. అందుకోసమే హిందూజాతి బ్రతకాలి. ఇది వరమేశ్వరుని అభిష్టం. పరమేశ్వరుడు భారతదేశానికి అప్పగించిన ఈ పనిని వూర్తిచేసే సామర్థ్యం నమాజంలో నిర్మాణం కావడం అనేదే హిందూ నంఘటనకు లక్ష్యం అని గురూజీ చెప్పేవారు.
రచన: చంద్రశేఖర పరమానంద బీసీకర్