సేవాకార్యంలో కార్యకర్త |
మార్గదర్శనం: కీ.శే. కృ.సూర్యనారాయణరావు
కార్యంపూర్తి కొరకు మంచి సాధనముగా మారాలి
సేవాకార్యం చేసేటప్పుడు అహంకారం కాదు, వినమ్రత ఉండాలి. ప్రథమ విశ్వహిందూ సమ్మేళనంలో అప్పటి పూరీ శంకరాచార్యులు అలిగి వెళ్ళిపోతే ప.పూ.గురూజీ వినమ్రతతో వారి మనసు గెలిచి తీర్మానాల్ని ఆమోదించే సమయంలో వారిని వేదికమీదికి తీసుకువచ్చి కూర్చోబెట్ట గలిగారు. నేను శ్రేష్ఠుడను, వీరందరూ అల్పులు, తక్కువవారు అనే మనోప్రవృత్తి, గర్వము మంచిదికాదు. పేదవారివైపు నుండి కూడా ప్రేరణ లభించవచ్చు.
మీనాక్షిపురంలో చాలా కుటుంబాలు ముస్లింలుగా మారాయి. రంజాన్ మరునాడు చాలా దూరస్థలాల నుంచి ఇతర ముస్లింలు వస్త్రాలు, ధనాన్ని వారికి కానుకలుగా తెచ్చి పంచుతున్నారు. దూరంగా చిరిగిన దుస్తులతో నిలబడివున్న ఒక వృద్ధ స్త్రీని గమనించిన మన కార్యకర్తలు ఆమెతో అమ్మా మీకు ఏమి దొరకలేదా? అని అడిగారు.
నాకు ఎందుకు ఇస్తారు? నేను ముస్లింగా మారలేదు కదా! అన్నదామె.
ఎందుకు మారలేదు! ముస్లిం అయితే మంచి చీర,డబ్బు లభించేవి గదా! అనడంతో ఇది విన్న ముసలమ్మ ముఖము ఎర్రబడింది. 'చూడండి ఎదురుగా అక్కడ కాళికాదేవి మందిరం ఉంది. ఆ దేవి పేరుతోనే నాకు 'కాళి' పేరుపెటాడు. నాకు లక్ష రూపాయలు ఇచ్చినా నేను ముస్లింగా మారను. అని ఆమె మన కార్యకర్తలతో అన్నది. పేదవారిలో కూడా ఇంతగొప్ప స్వాభిమానం కనబడుతుంది. అందువల్ల సేవచేసేటప్పుడు మన మనసులలో శ్రేష్టమైన పనిచేస్తున్నామన్న భావన కలగాలే తప్ప జాలికాదు. నరసేవే నారాయణ సేవ. ఇది ఈశ్వరీయ కార్యము, ఈ పనికొరకు నేను ఒక మంచి సాధనముగా ఉండాలి అనే మనోభావనతోనే కార్యకర్త పనిచెయ్యాలి.
ఇదీ చదవండి:
ప్రకటన : “సంఘ "సేవా కార్యము" ఎందుకు? ఎలా?” గత భాగాల కోసం క్లిక్ చేయండి:
➣ మొదటి భాగం: సంఘం సేవా కార్యమాలు - లక్ష్యములు
➣ రెండవ భాగం: సేవా కార్యక్రమాల ద్వారా మనం ఏం సాదించదలచినాము?
➣ మూడవ భాగం: సేవ - డాక్టర్ జీ ఆలోచన
➣ నాల్గవ భాగం: ఆర్ఎస్ఎస్ సేవాదృష్టి
➣ ఐదవ భాగం: సామాజిక పరివర్తన - సంఘం సేవాలక్ష్యము
➣ ఆరవ భాగం: సేవ మరియు జీవితంలో ఇతర గుణాల సంస్కారములు
➣ ఏడవ భాగం: సేవ: సామాజిక సమరసత
➣ ఎనిమిదవ భాగం: సంఘ సేవా భావన నిర్మాణం
➣ తొమ్మిదో భాగం: వ్యక్తి సహజగుణము - స్పందించే హృదయము
➣ పదకొండవ భాగం: సేవాకార్యంలో సహనము అవసరం
➣ పన్నెండవ భాగం: సేవాకార్యంలో దయ కంటే కర్తవ్య భావన.
➣ పదమూడవ భాగం: కార్యంపూర్తి కొరకు మంచి సాధనముగా మారాలి
➣ పదునాలుగవ భాగం: సేవకార్యంలో హిందువుగానే మన గుర్తింపు
➣ పదిహేనవ భాగం: సేవాబస్తీలో సహకారము స్వావలంబన మరియు ఆత్మగౌరవము
➣ పదిహేనవ భాగం: అనుబంధం, సేవ - మనదృష్టికోణము
➣ పదహారవ భాగం: మన గ్రామము లేదా బస్తీలలో నియమితంగా వారానికొక్కసారి లేదా రోజువాలీగా చేయదగిన సేవాకార్యక్రమాలు.
∷ ∷ ∷
{full_page}